విజయవాడను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు

ప్రధాన రోడ్లలో బారికేడ్స్ ఏర్పాటు చేసి వాహన చోదకులను వెనక్కి పంపుతున్న పోలీసులు.

Update: 2020-03-23 13:05 GMT
Vijayawada janata Curfew

ప్రధాన రోడ్లలో బారికేడ్స్ ఏర్పాటు చేసి వాహన చోదకులను వెనక్కి పంపుతున్న పోలీసులు బెజవాడలో ప్రధానమైన బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, వన్ టౌన్, పటమట, సింగ్ నగర్ ప్రాంతాల్లో వాహనాలకు డైవెర్షన్ కేవలం అత్యవసరం ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్న పోలీసులు సాయంత్రానికి మరింత కట్టడి చేసే దిశగా పోలీసుల అడుగులు. విదేశాలనుంచి వచ్చిన వారిపై పూర్తి పర్యవేక్షణ, విదేశాల నుంచి వచ్చిన 10 మందికి ఒక అధికారి కేటాయింపు.

సీఎం ఆదేశాల మేరకు యూనివర్శిటీలో ఉన్నతస్థాయి సమావేశం కరోనా నిరోధంపై నియమించిన అధికారులతో ఉన్నతస్థాయి అధికారుల భేటీ ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష కలెక్టర్లుకు మార్గదర్శకాలు మండల స్థాయిలో కొంతమంది అధికారులకు కోవిడ్‌ –19 స్పెషల్‌ అధికారులుగా నియామకం. విదేశాల నుంచి వచ్చిన ప్రతి 10 మందికీ ఒక అధికారి నియామకం వారి ఆరోగ్య వివరాలపై ప్రతిరోజూ వివరాల నమోదు డేటా ఆధారంగా చర్యలకు తీసుకోనున్న వైద్యశాఖ.


Tags:    

Similar News