Nara Lokesh: లోకేశ్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ పిటిషన్.. విచారణ వాయిదా
Nara Lokesh: జనవరి 9వ తేదీకి వాయిదా వేసిన కోర్టు
Nara Lokesh: లోకేశ్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ పిటిషన్.. విచారణ వాయిదా
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని సీఐడీ వేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. రెడ్ బుక్ పేరుతో లోకేశ్ బెదిరిస్తున్నట్లు కోర్టుకు సీఐడీ తెలిపింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వచ్చే ఏడాది జనవరి 9కి వాయిదా వేసింది.