Bapatla: స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి
Bapatla: బాపట్ల జిల్లా ఉప్పలపాడు దగ్గర ఘటన
Bapatla: స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి
Bapatla: ఓ స్కూల్ బస్సు నడుపుతుండగా, డ్రైవర్‌కి గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును పక్కకి తీసి ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో విద్యార్ధులంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రాణాలు పోతున్నా..స్కూలు బస్సు డ్రైవర్ పిల్లల్ని కాపాడాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా ఉప్పలపాడు దగ్గర వెలుగు చూసింది. గుండెనొప్పికి గురైన డ్రైవర్ మరణించాడు.