Breaking News: సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..

Breaking News: సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..

Update: 2023-01-30 12:13 GMT

Breaking News: సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. 

Breaking News: సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. కొద్దిసేపటి క్రితం జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశఆరు. జగన్ గన్నవరం నుంచి తిరిగి తాడేపల్లికి వెళ్లిపోయారు.

Tags:    

Similar News