వైసీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వావిలాల సరళాదేవి
Vavilala Sarala Devi: టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు జరిగాయి.
వైసీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వావిలాల సరళాదేవి
Vavilala Sarala Devi: టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో... టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వావిలాల సరళాదేవి... ఆమె భర్త వెంకట రమేష్ పార్టీలో చేరారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వారిరువురిని వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు.