Nara Lokesh: టీడీపీ నేత లోకేష్‌కి తృటిలో తప్పిన ప్రమాదం
Nara Lokesh: క్రేన్‌పై నుంచి గజమాల వేసేందుకు ప్రయత్నం
Nara Lokesh: టీడీపీ నేత లోకేష్‌కి తృటిలో తప్పిన ప్రమాదం
Nara Lokesh: అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ నేత లోకేశ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కూడేరులో పర్యటించిన లోకేష్‌కు క్రేన్ నుండి భారీ గజమాల వేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక్క సారిగా వేలాది మంది రావడంతో తోపులాట జరిగింది. జనాలు లాగడంతో క్రేన్ నుంచి భారీ గజమాల తెగిపడింది. క్రేన్ నుంచి పడిపోయిన మాల లోకేష్ పక్కన పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.