TDP: దూకుడు పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు
TDP: వరుసగా అభ్యర్థుల ఎంపికపై సమీక్షలు చేస్తున్న చంద్రబాబు
TDP: దూకుడు పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు
TDP: టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. సైకిల్‌ను పరుగులు పెట్టించేందుకు నేతలతో నేరుగా టచ్‌లోకి వెళ్తున్నారు. వరుస సమీక్షలతో కేడర్‌లో ఎన్నికల జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టిన చంద్రబాబు.. ఇప్పటికే పలు నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో భేటీ అయ్యారు. మరోవైపు ఆయా నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తున్నారు. దీంతో పాటు నేతల మధ్య విభేదాలు.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాలపై ప్రతిరోజు సమీక్షలు జరుపుతున్నారు.