TDP Bus Yatra: అనంతపురంలో నేటి నుంచి టీడీపీ బస్సుయాత్ర.. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లనున్న టీడీపీ

TDP Bus Yatra: 10 రోజుల పాటు జిల్లాలో కొనసాగనున్న బస్సు యాత్ర

Update: 2023-06-23 08:12 GMT

TDP Bus Yatra: అనంతపురంలో నేటి నుంచి టీడీపీ బస్సుయాత్ర.. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లనున్న టీడీపీ

TDP Bus Yatra: అనంతపురం కదిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నుంచి టీడీపీ బస్సు యాత్ర ప్రాంరంభం కానుంది. వైసీపీ పాలన అరాచకాలను ఎండగడుతూ యాత్ర ముందుకు సాగనుంది. మహానాడులో చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకు వెళ్ళేందుకే బస్సు యాత్ర చేపడుతున్నట్లు టిడిపి నేతలు చెబుతున్నారు. ఈ రోజు ప్రారంభమైన బస్సు యాత్ర పది రోజులు పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగనుంది.

Tags:    

Similar News