Supreme Court: అమరావతి రాజధాని అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
Supreme Court: రాజధాని కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court: అమరావతి రాజధాని అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
Supreme Court: అమరావతిలో ఆరు నెలలలోపు అభివృద్ధి పనులు చేపట్టాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు మధ్యంత ఉత్తర్వులు ఇచ్చింది. అసెంబ్లీకి రాజధానిని నిర్ణయించే అధికారంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. రాజధాని అంశంపై అభిప్రాయం తెలియజేయాలని సుప్రీం కోర్టుకు నోటీసులు పంపింది.