Sujana Chowdary: 50వ డివిజన్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సుజనా చౌదరి
Sujana Chowdary: నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి
Sujana Chowdary: 50వ డివిజన్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సుజనా చౌదరి
Sujana Chowdary: విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో పర్యటించిన సుజనా చౌదరి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఏ ప్రాంతంలో పర్యటించినా.. సమస్యలు స్వాగతం పలుకుతున్నాయన్నారు. కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని.. డ్రైనేజీ నీరు తాగునీరుతో కలిసిపోతుందన్నారు. నియోజకవర్గంలో 22 డివిజన్లలో 22 కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై దృష్టి పెడతాన్నారు. తనను గెలిపిస్తే.. అన్ని సమస్యలను తీరుస్తానని.. ఈసారి ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లకు సుజనా చౌదరి విజ్ఞప్తి చేశారు.