Ongole: తుపాకీతో కాల్చుకొని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Ongole: యూనియన్ బ్యాంకు సెక్యూరిటీ రూమ్‌లో రిటైర్డ్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Ongole: తుపాకీతో కాల్చుకొని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Ongole: ప్రకాశం జిల్లాలో కలకలం రేగింది. ఒంగోలు యూనియన్ బ్యాంకు ఆవరణలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రిటైర్డ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తుపాకీతో కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నారు. యూనియన్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా వెంకటేశ్వర్లు పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.