Somu Veerraju: చంద్రబాబు, పవన్ కలువడాన్ని స్వాగతిస్తున్నాం
Somu Veerraju: పవన్ అడుగుతున్న రోడ్ మ్యాప్‌పై పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు
Somu Veerraju: చంద్రబాబు, పవన్ కలువడాన్ని స్వాగతిస్తున్నాం
Somu Veerraju: చంద్రబాబు, పవన్ కలువడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. పవన్ అడుగుతున్న రోడ్ మ్యాప్‌పై పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని చెప్పారు. ఏపీలో జరిగిన పరిణామాలు అన్నీ మా పార్టీ పెద్దలకు వివరించానని చెప్పారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న సోము వీర్రాజుకు పార్టీశ్రేణులు స్వాగతం పలికాయి.