Somireddy: వైసీపీ ఇప్పటికైనా క్రూయల్ రాజకీయాలు మానుకోవాలి

Somireddy: వైకాపా నాయకులకు ఇది చెంప పెట్టు

Update: 2023-03-18 12:27 GMT

Somireddy: వైసీపీ ఇప్పటికైనా క్రూయల్ రాజకీయాలు మానుకోవాలి

Somireddy: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రకటించిన రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో కూడా తామే గెలవబోతున్నామని తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు దీమా వ్యక్తం చేశారు. చరిత్రలో జగన్ లాంటి ఎంతో మంది పాలకులు కాలగర్బంలో కలిసి పోయారని, వైసీపీ ఇప్పటికైనా క్రూయల్ రాజకీయాలు మానుకోవాలని అన్నారు. వైజాగ్ రాజధానిగా వద్దని చదువుకున్న పట్టభద్రులే తీర్పునిచ్చారని, వైసీపీ నాయకులకు ఇది చెంపపెట్టు అని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. 

Tags:    

Similar News