కడప జిల్లాలో భారీగా కుంగిన భూమి..

కడప జిల్లాలో భారీగా కుంగిన భూమి.. కడప జిల్లాలో భారీగా కుంగిన భూమి..

Update: 2019-09-23 04:00 GMT

కడప జిల్లాలో మరోసారి భూమి కుంగిపోయింది. ఈ ఘటన చింతకొమ్ముదిన్నె మండలం గూడవాండ్లపల్లెలో చోటుచేసుకుంది. దీంతో గ్రామానికి చెందిన రైతు సుబ్బారాయుయుడు పొలంలో 8 అడుగుల వెడల్పు, 23 అడుగుల లోతుతో గొయ్యి ఏర్పడింది. గమనించిన రైతు ఊళ్ళో సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనాస్థలికి చేరుకొని ఆరాతీస్తున్నారు. 

Tags:    

Similar News