Shashikala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శశికళ
Shashikala: ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నశశికళ
Shashikala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శశికళ
Shashikala: తిరుమల శ్రీవారిని జయలలిత సన్నిహితురాలు శశికళ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేదపండితులు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు.