Satyakumar: AP వైద్యారోగ్యశాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతులు
Satyakumar: అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం
Satyakumar: AP వైద్యారోగ్యశాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతులు
Satyakumar: అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. 18సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లలకు వైద్యం, స్క్రీనింగ్ ఫైల్‌పై మొదటి సంతకం చేశానని తెలిపారు. క్యాన్సర్ అవగాహన కోసం 5కోట్ల 30లక్షల మందికి స్క్రీనింగ్ కోసం చర్యలు తీసుకునే ఫైల్‌పై రెండో సంతకం చేశానని చెప్పారు. ఎయిమ్స్ తరహాలో మోడల్ వైద్యం రాష్ట్రం మొత్తం అందేలా చేస్తామన్నారు. సెక్రటేరియట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు స్వీకరించారు.