Sajjala: పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Sajjala: పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రుషికొండలో పవన్ కల్యాణ్ విన్యాసాలు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పూనకాలు, అరుపులు, తిట్లు తప్పితే పవన్ స్పీచ్‌లో ఏమందని సజ్జల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదని ... ప్రజలను రెచ్చగొట్టడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. గొడవలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు గెలిపించడమే లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నాడని ఎద్దేవా చేశారు.