Kakinada: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Kakinada: జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం

Update: 2024-02-26 02:50 GMT

Kakinada: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. చిన్నంపేట సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని నలుగురు మృతి చెందారు. రోడ్డుపక్కన ఉన్న నలుగురి పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. మృతులు దాసరి ప్రసాద్‌, దాసరి కిషోర్‌, నాగయ్య, రాజుగా గుర్తించారు.

Tags:    

Similar News