Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

Update: 2024-06-16 04:31 GMT

Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

Road Accident: పల్నాడు జిల్లా... సత్తెనపల్లి మండలం కంటేపూడి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు బస్ క్లీనర్ మణికంఠగా గుర్తించారు. మరో 9 మందికి తీవ్రగాయాలు కాగా.. స్థానిక కంటేపూడి ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తుంది,. ప్రమాదం జరిగిన సమయంలో బస్‌లో మొత్తం 30 మంది ఉన్నట్టు తెలుస్తుంది. బాపట్ల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News