మార్కాపురంలో గేదెల రక్షణ ఆపరేషన్ ...11 గేదెలను సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ టీమ్
ప్రకాశం జిల్లా మార్కాపురంలో గేదెలను రక్షించిన రెస్క్యూ టీమ్ 12గేదెల్లో 11గేదెలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన బృందం
మార్కాపురంలో గేదెల రక్షణ ఆపరేషన్ ...11 గేదెలను సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ టీమ్
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మల్లారెడ్డి కాలనీ వద్ద గుండ్లకమ్మ నదిలో చిక్కుకున్న గేదెలను రక్షించడానికి రెవిన్యూ, ఫైర్ సిబ్బంది, NDRF టీంలు రక్షించాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో రెవిన్యూ, ఫైర్ సిబ్బంది, NDRF టీమ్‌లు 12 గేదెలలో 11 గేదెలను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ఒక దూడ లేగ తాడు మెడకు చుట్టుకుని చనిపోయింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారిని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అభినందించారు.