Ram Mohan Naidu: జగన్ కాపురం అంటే కబ్జా అని అర్ధం
Ram Mohan Naidu: విశాఖ భూముల కబ్జా కోసం జగన్ వస్తున్నారు
Ram Mohan Naidu: జగన్ కాపురం అంటే కబ్జా అని అర్ధం
Ram Mohan Naidu: జగన్ కాపురం అంటే కబ్జా అని అర్ధం చేసుకోవాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. విశాఖలోని కొండమీద ఇల్లు కట్టుకుంటున్నారంటే 360 డిగ్రీలుగా విశాఖ కనిపిస్తుందని తెలిపారు. ఎక్కడ భూములున్నాయి...దేనిని కబ్జా చేద్దామని చూడడానికేనని చెప్పారు. విశాఖ భూముల కబ్జా కోసం ముందుగా తన అనుచరులను పంపి.. ఇప్పుడు మహరాజులా వచ్చేది ఉన్నవి దోచుకోడానికేనని ఆరోపించారు.