Purandeswari: ఏపీలో అవినీతి పెరిగిపోయిందన్న పురందేశ్వరి

Purandeswari: కేంద్రం ఇచ్చే పథకాలను తన పథకాలుగా చెప్పుకుంటోందన్న పురందేశ్వరి

Update: 2024-01-03 09:11 GMT

Purandeswari: ఏపీలో అవినీతి పెరిగిపోయిందన్న పురందేశ్వరి 

Purandeswari: ఏపీలో అవినీతి పెరిగిపోయిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఏపీలో కేంద్రం ఇచ్చే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటోందన్నారు. ప్రతి పథకం వెనకాల ఒక స్కాం ఉందని,.. డబ్బులు వేస్తూనే ప్రతి పథకంలో తమ వాటా ఉండే విధంగా అవినీతికి పాల్పడుతున్నారని పురందేశ్వరి ఆరోపించారు. విజయవాడలో జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు.

Tags:    

Similar News