Perni Nani: అన్నతో విబేధించిన షర్మిల శత్రువులతో చేతులు కలిపింది
Perni Nani: పవన్‌కు అర్జునుడు, ద్రౌపదికి సంబంధమేంటో తెలియదు
Perni Nani: అన్నతో విబేధించిన షర్మిల శత్రువులతో చేతులు కలిపింది
Perni Nani: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. ఒక జంపింగ్ జపాంగ్ అయిన వ్యక్తిని పార్టీలో చేర్చుకుని వీరుడిగా ఊహించుకుంటున్నారని ఎద్దేశా చేశారు. అర్జునుడు, ద్రౌపదికి సంబంధమేంటో పవన్‌కల్యాణ్‌కు తెలియదని విమర్శించారు పేర్ని నాని. కుటుంబ బంధాలు, మానవ సంబంధాల గురించి పవన్ దగ్గరే నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై కూడా విమర్శలు చేశారు పేర్ని నాని. పదేళ్ల తమ కుటుంబాన్ని చీల్చారని ఆరోపించిన షర్మిల.. ఇప్పుడు అదే పార్టీ జెండాను మోస్తున్నారని విమర్శించారు. అన్నతో విబేధించి.. ఆయన శత్రువులతో చేతులు కలిపారని ఆరోపించారు.