Perni Nani: ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఇప్పడు ఆయన ఫోటోకి దండలు వేస్తున్నారు
Perni Nani: చంద్రబాబుపై పేర్నినాని విమర్శలు
Perni Nani: ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఇప్పడు ఆయన ఫోటోకి దండలు వేస్తున్నారు
Perni Nani: రెండు రూపాయలకే కిలో బియ్యానికి బ్రాండ్ ఎన్టీఆర్‌దేనని మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. పేదవారికి గూడు ఉండాలని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. అమాయకుడైన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పడు ఆయన ఫోటోలకు దండలు వేస్తున్నాడని విమర్శించారు. అవినాష్ దేవినేని నెహ్రూని మించిన నాయకుడవుతాడని పేర్నినాని అన్నారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.