సీఎం జగన్ మాటల మనిషి కాదు.. చేతల మనిషి - మాజీమంత్రి పేర్నినాని
Perni Nani: ఇప్పుడు 10 మంది బీసీలకు మంత్రి పదవులు - పేర్నినాని
సీఎం జగన్ మాటల మనిషి కాదు.. చేతల మనిషి - మాజీమంత్రి పేర్నినాని
Perni Nani: సీఎం జగన్ మాటల మనిషి కాదని, చేతల మనిషి అని మరోసారి రుజువైందని చెప్పారు మాజీమంత్రి పేర్నినాని. గత కేబినెట్‌లో ఏడుగురు బీసీలకు మంత్రి పదవి ఇస్తే.. ఈసారి 10 మందికి కేబినెట్‌లో స్థానం కల్పించారన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ.. సీఎం జగన్ సమపాలన చేస్తున్నారంటున్నారు మాజీమంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్నినాని.