Pedda Reddy: వలసలపై టీడీపీ మైండ్‌గేమ్ ఆడుతోంది
Pedda Reddy: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శలు
Pedda Reddy: వలసలపై టీడీపీ మైండ్‌గేమ్ ఆడుతోంది
Pedda Reddy: సంతలో పశువులను కొన్నట్లు వైసీపీ నాయకులను జేసీ ప్రభాకర్‌రెడ్డి కొనుగోలు చేస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కామెంట్స్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఆయన వైపీపీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. వైసీపీలో ఉన్నవారు మనోధైర్యం కోల్పోవడానికి టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.