Pawan Kalyan: ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో జనసేనాని టూర్

Pawan Kalyan: సుల్తానాబాద్, చెంచుపేట, ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు ర్యాలీ

Update: 2024-04-14 04:03 GMT

Pawan Kalyan: ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో జనసేనాని టూర్

Pawan Kalyan: ఏపీలో ప్రచారంలో దూకుడు పెంచాయి పార్టీలు. ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్‌లో తెనాలి చేరుకుంటారు. హెలీప్యాడ్ దగ్గర నుండి ర్యాలీగా బయల్దేరనున్నారు. సుల్తానాబాద్, చెంచుపేట, రైల్వేఫ్లైఓవర్ బ్రిడ్జిపై మహాత్మాగాంధీ మున్సిపల్ మార్కెట్‌లోని పురవేదిక వద్ద వరకు ర్యాలీ కొనసాగనుంది. పురవేదిక వద్ద జరిగే బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ పాల్గొంటారు.

Tags:    

Similar News