Pawan Kalyan: చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్ భేటీ
Pawan Kalyan: హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో సమావేశం
Pawan Kalyan: చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్ భేటీ
Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో కాసేపటి క్రితమే ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీలోని తాజా పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారు.