Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో జనసేనకు అధికారం ఇవ్వండి
Pawan Kalyan: ఓపికను చేతగాని తనంగా భావిస్తున్నారు
Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో జనసేనకు అధికారం ఇవ్వండి
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో నేర చరితుల పాలనను దూరం చేయాలన్నదే తన సంకల్పమని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సాగిన వారాహి యాత్రలో ఆవేశ పూరితంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనాతీరును ఎండగట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు హుందాతనాన్ని మరచి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా... ఓపిక పడితే చేతగాని తనంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇక సహించేది లేదన్నారు. నేరచరితులను చట్టసభలకు పంపించి దుష్టపాలనను భరించలేమన్నారు. జనసేన ప్రతినిధులను సెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు.