Paritala Sunitha: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజాప్రతినిధులు విసిగిపోయారు
Paritala Sunitha: ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు రైతుల్ని పట్టించుకోలేదు
Paritala Sunitha: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజాప్రతినిధులు విసిగిపోయారు
Paritala Sunitha: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో విసిగిపోయిన ప్రజాప్రతినిధులు అనంతపురంజిల్లాలో అధికార పార్టీనుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవ్వరూ పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని పరిటాల సునీత అభిప్రాయం వ్యక్తంచేశారు.