శ్రీశైలం శ్రీ భ్రమరామ మల్లికార్జుస్వామిని దర్శించుకున్న టీడీపీ యువనేత నారా లోకేష్‌ దంపతులు

Nara Lokesh: లోకేష్‌ దంపతులకు స్వాగతం పలికిన అర్చకులు

Update: 2024-02-01 09:14 GMT

శ్రీశైలం శ్రీ భ్రమరామ మల్లికార్జుస్వామిని దర్శించుకున్న టీడీపీ యువనేత నారా లోకేష్‌ దంపతులు

Nara Lokesh: నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరామ మల్లికార్జుస్వామిని టీడీపీ యువనేత నారా లోకేష్‌ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నారా లోకేష్‌, బ్రాహ్మణి దంపతులకు స్వాగతం పలికారు. భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని లోకేష్‌ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా హైదరాబాద్‌ నుంచి హెలికాఫ్టర్‌ ద్వారా సున్నిపెంటకు చేరుకున్న నారా లోకేష్‌కు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా రోడ్డు మార్గంలో ద్వారా నారా లోకేష్‌ మొదటగా శ్రీసాక్షిగణపతిస్వామిని దర్శించుకొని అనంతరం శ్రీశైలం చేరుకున్నారు.

Tags:    

Similar News