Raghu Rama Krishna Raju: వైసీపీకి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామా

Raghu Rama Krishna Raju: మూడేళ్లుగా వైసీపీకి వ్యతిరేక గళం వినిపిస్తోన్న రఘురామ

Update: 2024-02-24 04:28 GMT

Raghu Rama Krishna Raju: వైసీపీకి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామా 

Raghu Rama Krishna Raju: వైసీపీకి ఆపార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన రఘురామ తన రాజీనామా లేఖలను వైసీపీ చీఫ్ జగన్‌కు పంపించారు. కాగా.. గత మూడేళ్లుగా వైసీపీ ఎంపీగా కొనసాగుతూనే... ఆ పార్టీకి వ్యతిరేకగళం వినిపించారు. తాజా ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది,

Tags:    

Similar News