TDP: గన్నవరంలో హైటెన్షన్.. టీడీపీ ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన వంశీ అనుచరులు
TDP: టీడీపీ నేతల కార్లు తగలబెట్టిన వంశీ అనుచరులు
TDP: గన్నవరంలో హైటెన్షన్.. టీడీపీ ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన వంశీ అనుచరులు
TDP: కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు వంశీ అనుచరులు. ఎమ్మెల్యే వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గన్నవరం పోలీస్ స్టేషన్‌కు టీడీపీ నేత పట్టాభితో పాటు ఆ పార్టీ నేతలు వెళ్లారు. అయితే అదే సమయంలో గన్నవరం టీడీపీ ఆఫీస్‌తో పాటు పార్టీ నేతల కార్లను వంశీ అనుచరులు ధ్వంసం చేశారు.