Pedda Reddy: తాడిపత్రిని మేమే అభివృద్ధి చేశాం.. మరోసారి వైసీపీ జెండాను ఎగరేస్తాం
Pedda Reddy: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శలు
Pedda Reddy: తాడిపత్రిని మేమే అభివృద్ధి చేశాం.. మరోసారి వైసీపీ జెండాను ఎగరేస్తాం
Pedda Reddy: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు మరింత రంజుగా మారాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబంపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి విమర్శలు గుప్పించారు. తాడిపత్రిలో గ్రానైట్ పరిశ్రమ పతనానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి కారణమని ఆరోపించారు. తాడిపత్రిలో అభివృద్ధితో పాటు సంక్షేమం చేశామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి.