Balakrishna: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన.. ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
Balakrishna: రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
Balakrishna: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. రంజాన్ సందర్భంగా హాల్ హీలాల్ క్రీడా మైదానంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులతో కలిసి విందుభోజనం చేశారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో వేలాదిగా హిందూపురం పట్టణంలోని ముస్లిం మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.