Balakrishna: మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కుమార్తె.. వివాహ వేడుకకు హాజరైన బాలకృష్ణ
Balakrishna: అనంతపురంలో బాలకృష్ణ సందడి
Balakrishna: మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కుమార్తె.. వివాహ వేడుకకు హాజరైన బాలకృష్ణ
Balakrishna: అనంతపురం నగరంలో సినీ నటుడు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. అనంతపురం నగరంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్లో మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గౌస్ మోహిద్దీన్ కుమార్తె వివాహ వేడుకకు ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. అనంతరం వధువరులను బాలకృష్ణ ఆశీర్వదించారు. బాలకృష్ణ ను అభిమానులు కలిసేందుకు పోటీ పడ్డారు. జై బాలయ్య అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పెళ్లికి వచ్చిన టీడీపీ నేతలు బాలకృష్ణ ను కలిశారు. వివాహ వేడుక అనంతరం బాలకృష్ణ అనంతపురం నుంచి హిందూపురం బయలుదేరి వెళ్లిపోయారు.