Peddireddy: శ్రీనివాసులును పార్టీ నుండి సస్పెండ్ చేశాం

Peddireddy: అరణి శ్రీనివాసులు జనసేనలోకి వెళ్తున్నారని తెలిసింది

Update: 2024-03-04 09:46 GMT

Peddireddy: శ్రీనివాసులును పార్టీనుండి సస్పెండ్ చేశాం

Peddireddy: చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఫిరాయింపు పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. జనసేనలోకి చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వెళ్తున్నారని తెలిసిందన్నారు. ఆయనను ఇప్పటికే పార్టీ నుండి సస్పెండ్ చేశామని తెలిపారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం దురదృష్టకరమని... ఎమ్మెల్యే అనర్హత అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Tags:    

Similar News