Cyclone Montha: మొంథా తుపానుపై మంత్రి నారాయణ సమీక్ష

Cyclone Montha: సీఎం చంద్రబాబు సూచనలో ఒక్క ప్రాణనష్టం జరగకుండా... ఆస్తి నష్టాన్ని వీలైనంత వరకూ తగ్గించేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి నారాయణ వివరించారు.

Update: 2025-10-27 11:21 GMT

Cyclone Montha: సీఎం చంద్రబాబు సూచనలో ఒక్క ప్రాణనష్టం జరగకుండా... ఆస్తి నష్టాన్ని వీలైనంత వరకూ తగ్గించేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా ఉన్నతాధికారులతో ఇన్చార్జి మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా సిబ్బందిని సన్నద్ధం చేసామన్నారు. 

Tags:    

Similar News