DSP Transfers in AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీల బదిలీ
DSP officers transferred in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది.
DSP Transfers in AP:: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డీఎస్పీల బదిలీ
DSP officers transferred in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేసిన సర్కారు.. తాజాగా 96మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన వారిలో 57 మంది డీఎస్పీలు హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించారు. 96 మందిని స్థానచలనం చేయగా... వీరిలో కొందరు వివాద రహితమైన వ్యక్తులకు డీఎస్పీలు, ఇతర విభాగాల అధికారులుగా ప్రభుత్వం నియమించింది. బదిలీ అయినవారిలో సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.