TDP Mahanadu: రెండో రోజు మహానాడుకి భారీగా ఏర్పాట్లు

TDP Mahanadu: భారీ బహిరంగసభ కోసం ఏర్పాట్లు చేసిన టీడీపీ నేతలు

Update: 2023-05-28 05:52 GMT

TDP Mahanadu: రెండో రోజు మహానాడుకి భారీగా ఏర్పాట్లు

TDP Mahanadu: రెండో రోజు టీడీపీ మహానాడుకి భారీగా ఏర్పాట్లు చేశారు. భారీ బహిరంగసభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు టీడీపీ శ్రేణులు. సుమారు 15 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగసభ ప్రారంభం కానుంది. బహిరంగ సభలో ఎన్నికల శంఖారావాన్ని మోగించనున్నారు. ఇక తొలి మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News