Samarlakota: సామర్లకోటలో రైలు పట్టాలపై దూసుకుపోతున్న లారీ
Samarlakota: పట్టాలను మార్చేందుకు మొబైల్ ప్లాస్బట్ వెల్డింగ్ లారీ వినియోగం
Samarlakota: సామర్లకోటలో రైలు పట్టాలపై దూసుకుపోతున్న లారీ
Samarlakota: ఎక్కడైనా రైలు పట్టాలు మీద నడుస్తుంది. మిగతా వాహనాలు రోడ్డు మీద నడుస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ లారీ.. పట్టాలు, రోడ్డు మీద రెండింటిపై నడుస్తుంది. ఈ వింత ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో చోటు చేసుకుంది. సామర్లకోట రైల్వేస్టేషన్‌లో ప్లాట్ ఫాం పట్టాలను మార్చే ప్రక్రియలో ఈ లారీని వినియోగించారు. మొబైల్ ప్లాస్బట్ వెల్డింగ్ లారీతో జాయింట్లు అతికించారు. రోడ్డు, రైలు పట్టాలపై నడిచే విధంగా లారీని అమర్చారు.