ప్రకాశం హైవేపై లారీ బోల్తా: సూచికలు లేకే ప్రమాదమని డ్రైవర్ వెల్లడి

ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల హైవేపై రోడ్డు ప్రమాదం అదుపుతప్పి బోల్తా పడ్డ లారీ సూచికలు, స్పీడ్ బ్రేకర్లు సరిగ్గా లేకపోవడంతో ప్రమాదం స్వల్ప గాయాలతో బయటపడ్డ డైవర్..

Update: 2025-10-08 06:28 GMT

ప్రకాశం హైవేపై లారీ బోల్తా: సూచికలు లేకే ప్రమాదమని డ్రైవర్ వెల్లడి

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దదోర్నాల హైవేపై వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోవటంతో..సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అదృష్టవశాత్తూ లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హైవేలో రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం సూచికలు, రోడ్డుపై స్పీడ్‌ బ్రేకర్లు సరిగ్గా లేకపోవటంతో అతివేగంతో  తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని డైవర్ పేర్కొన్నాడు. 


Tags:    

Similar News