Visakhapatnam: విశాఖ జాతీయ రహదారిపై లారీ దగ్దం
Visakhapatnam: ఆరిలోవ పరిధిలో ఎండాడ జాతీయ రహదారిపై ప్రమాదం
Visakhapatnam: విశాఖ జాతీయ రహదారిపై లారీ దగ్దం
Visakhapatnam: విశాఖలో జాతీయ రహదారిపై లారీ దగ్దమైంది. ఆరిలోవ పరిధిలో ఎండాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. విశాఖ పోర్ట్ నుంచి ఐరన్ ఓర్ లోడ్‌తో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన లారీ డ్రైవర్ రోడ్డు పక్కకు ఆపేశాడరు. ప్రాణ భయంతో డ్రైవర్ సహా క్లీనర్ దూకేశారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ సాయంతో మంటలను అదుపుచేశారు.