Pawan Kalyan: పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు లైన్ క్లియర్
Pawan Kalyan: వారాహి యాత్రకు పోలీసుల నుంచి.. ఎలాంటి ఇబ్బంది ఉండదన్న కాకినాడ ఎస్పీ
Pawan Kalyan: పవన్‌కల్యాణ్ వారాహి యాత్రకు లైన్ క్లియర్
Pawan Kalyan: పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. వారాహి యాత్రకు పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని కాకినాడ ఎస్పీ సతీష్ తెలిపారు. డీఎస్పీలు జనసేన నేతలతో టచ్‌లో ఉన్నారని.. చట్టప్రకారం ఎవరైనా పర్యటనలు చేయొచ్చన్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మినిట్ టూ మినిట్ షెడ్యూల్ మాత్రమే అడిగామన్నారు. సెక్షన్ 30 అనేది ఎప్పుడూ ఉండేదే అని.. అయితే అది ఆటంకం కలిగించడం కాదని వివరించారు.