Kodali Nani: పురంధరేశ్వరి టిడిపి ఓట్లు ఎన్ని చీల్చగలదో.. షర్మిల కూడా వైసీపీలో అన్నే ఓట్లు చీల్చి గలదు
Kodali Nani: అన్ని వర్గాలు వైసీపీపై ఉన్నారు.. రాబోయేది మా ప్రభుత్వమే
Kodali Nani: పురంధరేశ్వరి టిడిపి ఓట్లు ఎన్ని చీల్చగలదో.. షర్మిల కూడా వైసీపీలో అన్నే ఓట్లు చీల్చి గలదు
Kodali Nani: కాంగ్రెస్, టీడీపీపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీతో సంబంధం లేదని ఆనాడే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏ పార్టీలో చేరితే తమకేంటని.. కొడాలి నాని అన్నారు. షర్మిల ఏపీకి వచ్చినా.. ఓట్లు చీల్చే అంత సీన్ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి రావాలంటే.. ముందు జగన్‌కు క్షమాపణ చెప్పాలంటున్న కొడాలి నాని.