Visakha: విశాఖలో యువతి కిడ్నాప్‌నకు యత్నం..

Visakha: యువతికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలింపు

Update: 2024-02-27 13:17 GMT

Visakha: విశాఖలో యువతి కిడ్నాప్‌నకు యత్నం..

Visakha: విశాఖలో కిడ్నాప్‌ కలకలం రేపింది. ఆటో డ్రైవర్‌ యువతిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. దీంతో యువతి ఆటోలొంచి దూకి తప్పించుకుంది. ప్రమాదంలో యువతికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. యువతిని కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించిన ఆటో డ్రైవర్‌ పరారైయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News