Kanna Lakshminarayana: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దూరంగా కన్నా లక్ష్మీనారాయణ
Kanna Lakshminarayana: ఇవాళ భీమవరంలో బీజేపీ కార్యవర్గ సమావేశానికి దూరంగా కన్నా
Kanna Lakshminarayana: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దూరంగా కన్నా లక్ష్మీనారాయణ
Kanna Lakshminarayana: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కన్నా లక్ష్మీనారాయణ దూరంగా ఉన్నారు. తిరుపతి మొక్కుబడితో దూరంగా ఉన్నానంటున్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఇవాళ భీమవరంలో కార్యవర్గ సమావేశానికి కన్నా హాజరుకావడం లేదు. గతకొంత కాలంగా కన్నా పార్టీ వీడతారని ప్రచారం జరుగుతోంది.