JC Prabhakar Reddy: వాలంటీర్స్ రాజీనామా చేయవద్దు
JC Prabhakar Reddy: రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం.. వాలంటీర్లకు అండగా ఉంటుంది
JC Prabhakar Reddy: వాలంటీర్స్ రాజీనామా చేయవద్దు
JC Prabhakar Reddy: వాలంటీర్స్ ఎవరూ రాజీనామా చేయవద్దని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు అండగా ఉంటుందని వెల్లడించారు. వాలంటీర్ల సహకారంతో తాడిపత్రి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. గత ఐదు సంవత్సరాలలో తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందని...మంచి పరిపాలన అందించడానికి వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.