JC Prabhakar Reddy: ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం
JC Prabhakar Reddy: జగన్ రాక కోసం పెద్దిరెడ్డి చెట్లను నరికిస్తున్నా
JC Prabhakar Reddy: ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం
JC Prabhakar Reddy: చెట్లు నరికించి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి శునకానందం పొందుతున్నారని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్ తాడిపత్రికి రాక సందర్భంగా పెద్దారెడ్డి వర్గీయులు చెట్లను ఎందుకు తొలగిస్తున్నరని ప్రశ్నించారు. చెట్ల నరికివేతపై పెద్దారెడ్డి సమాధానం చెప్పాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.