Tadepalli Camp Office: విజయవాడ తూర్పు నియోజకవర్గంపై జగన్ ఫోకస్

Tadepalli Camp Office: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం

Update: 2023-01-04 11:13 GMT

Tadepalli Camp Office: విజయవాడ తూర్పు నియోజకవర్గంపై జగన్ ఫోకస్

Tadepalli Camp Office: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశామయ్యారు. సమావేశంలో పాంత్రీయ సమన్వయ కర్త అయోధ్యరామిరెడ్డి, కృష్ణా జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ దిశానిర్ధేశం చేస్తున్నారు.

Tags:    

Similar News